Lady Luck Song Telugu Lyrics | Miss Shetty Mr Polishetty



Ninnu chusake lyrics songs lateas

Song Credits

Flim Name          :     Miss Shetty Mr Polishetty
Director                :     Mahesh Babu P
Producer             :     Vamsi – Pramod
Singer                   :     Karthik
Music                    :     Radhan
Lyrics                     :     Saraswati Putra ‘ Ramajogayya Sastry
Cast                       :     Anushika Shetty, Naveen Polishetty
Music Label        :     Maa Paata Mee Nota

Lady Luck Song Telugu Lyrics


ఎందుకంత ఇష్టం నేనంటే

ఎందుకంత ఇష్టం నేనంటే

ఎందులోన గొప్ప నేను నీకంటె

 

ఎంత నచ్చుతుందో

నీ పెదాలు నన్ను మెచ్చుకుంటే

అదేందుకంటే అందుకే అదంతే

 

ఆల్ ది బెస్ట్ పలికే

అందమైన కల్లు

 

నాలో కాంతి నింపుచున్నవి

చేయి చేయి కలిపి

వెల్ డన్ అన్న వేళ్ళు

 

దిల్ గిటారు మీటుతున్నవి

ఫౌంటేను లాగా పొంగుతోంది

సెల్ఫ్ కాన్ఫిడెన్సు

 

నువ్వొచ్చినాకే మొదలయ్యాయీ

జిందగీలో హ్యాపీ డేస్

 

 

లేడీ లక్ లేడీ లక్ నువ్వే

నా లేడీ లక్ లేడీ లక్ నువ్వే

 

లేడీ లక్ లేడీ లక్ నువ్వే

నా లేడీ లక్ లేడీ లక్ నువ్వే

 

అనుదినం చనువుగా

పలకరించవే

 

మనసులో మనుసుగా

పరిమళించవే

 

అడుగులో అడుగులా

అనుసరించవే

 

కలకల కలలకు

వెలుగుపంచవే

 

నన్ను నేను గిల్లి  చూడనా

నమ్మలేని తీరుగా...

నీకు లాంటి అద్బుతం ఇలా

 

భూమీద ఒక్క నాకే దొరికెనా

చల్లని కన్నులా

వెన్నెల కన్నెలా

 

నీ దయే తాకగా

నా హారోస్కోపే  మారిపోయే

 

జీరో నుంచి … హీరో లాగా..

 

లేడీ లక్ లేడీ లక్ నువ్వే

నా లేడీ లక్ లేడీ లక్ నువ్వే

 

లేడీ లక్ లేడీ లక్ నువ్వే

నా లేడీ లక్ లేడీ లక్ నువ్వే

 

లేడీ లక్ లేడీ లక్ నువ్వే

నా లేడీ లక్ లేడీ లక్ నువ్వే

 

లేడీ లక్ లేడీ లక్ నువ్వే

నా లేడీ లక్ లేడీ లక్ నువ్వే

 

ఎందులోన గొప్ప నేను నీకంటె

Lady Luck Song Telugu Lyrics Watch video 


Post a Comment

0 Comments