Yuvarani Yuvarani Nuvvu lyrics song Lyrics - Armaan Malik & Navya Sameera


Yuvarani Yuvarani Nuvvu lyrics song

Lyrics

" Yuvarani Yuvarani " is a song from the Telugu film 'Joruga Husharuga.' The song's lyrics were written by Ramajogayya Sastry, the music was composed by Praneeth Muzic, and it was sung by Armaan Malik and Navya Sameera. 


Yuvarani Yuvarani Nuvvu lyrics

Oka Kalala Nuvvalaa
Nijamayyaave Naa Bangaru Bomma
Ninduga Panduge

Nee Kalayikatho Poorthainadhe Naa Janmaa
Naa Oopiri Nuvvammaa, Aa Aa

Nee Kopamante Naaku Poddhu Podupule
Nee Navvulante Naaku Vendu Vennele
Nuvvantu Lekapothe Nenu Lenule
Anthalaaga Nuvvu Naalo
Kalisi Melisi Poyaave

Naa Sangathemo Naaku Gurthu Raadhule
Nee Oosulevi Nenu Marchiponule
Neepaina Penchukundhi Prema Kaadhule
Anthakanna Ekkuvaina Pichhilona Unnaanu


Yuvarani Yuvarani Nuvvu
Naa Kalala Yuvarani Nuvvu
Neelaanti Arudhaina Ninnu
Varamalle Kalisaanu Nenu


Bathukantha Neethone Nenu
NuvvuLeka Kadhalaadalenu
Kalanaina Kshanamaina Nenu
Nee Chelimi Chejaarchukonu


Koti Kalala Kendra Bindhuvalle
Nuvvulaaga Nilichi Unte Chaalu
Kaalamantha Prema Utshavaale
Naa Gundelo....

Praanavaayuvalle Venta Kadhile
Jantalaaga Nuvvu Unte Chaale
Gnapakaala Poola Parimalaale
Naa Daarilo....


Nee Raakatho Naakantha Aanandame
Yenaatiki Nuvvu Naa Sonthame


Nuvvante Endukante Antha Ishtamo
Maatallo Cheppamante Entha Kashtamo
Neeprema Pondhakunte Entha Nashtamo
Thaluchukunte Unnapaatu
Oopiraaguthundhemo


Nee Choope Bashaleni Prema Pathramo
Nuvve Naa Oohala Praana Chitramo
Mana Gathaalu Telisi Ye Maayajaalamo
Marosaari Ninnu Nannu
Ilaa Kaluputhundhemo


Adagoddhu Adagoddhu Nanne
Nuvvante Enthishtamantu
Vevela Janmaalu Ayinaa
Brathikesthaa Nee Kalalu Kantu


Yuvarani Yuvarani Nuvvu
Naa Kalala Yuvarani Nuvvu
Neelaanti Arudhaina Ninnu
Varamalle Kalisaanu Nenu

Bathukantha Neethone Nenu
NuvvuLeka Kadhalaadalenu
Kalanaina Kshanamaina Nenu
Nee Chelimi Chejaarchukonu

TELUGU

ఒక కలాలా నువ్వాలా
నిజమయ్యావే నా బంగారు బొమ్మ
నిండుగ పండుగే


నీ కలయికతో పూర్తైనాధే నా జన్మ
నా ఊపిరి నువ్వమ్మా, ఆ ఆ
నీ కోపమంటే నాకు పొద్దు పొడుపులే
నీ నవ్వులంటే నాకు వెంట వెన్నెలే
నువ్వంటూ లేకపోతె నేను లేనులే
అంతలాగా నువ్వు నాలో
కలిసి మెలిసి పోయావే


నా సంగతేమో నాకు గుర్తు రాదులే
నీ ఊసులేవి నేను మార్చిపోనులే
నీపైన పెంచుకుంది ప్రేమ కాదు
అంతకన్న ఎక్కువైన పిచ్చిలోనా ఉన్నాను


యువరాణి యువరాణి నువ్వు
నా కలల యువరాణి నువ్వు
నీలాంటి ఆరూఢమైన నిన్ను
వరమల్లె కలిసాను నేను


బతుకంతా నీతోనే నేను
నువ్వులేక కదలాడలేను
కలనైనా క్షణమైన నేను
నీ చెలిమి చేజార్చుకొను


కోటి కలాల కేంద్ర బిందువల్లే
నువ్వులాగా నిలిచి ఉంటె చాలు
కాలమంత ప్రేమ ఉత్సవాలే
నా గుండెలో....


ప్రాణవాయువులే వెంట కాధిలే
జంటలాగా నువ్వు ఉంటే చాలు
జ్ఞాపకాల పూల పరిమళాలే
నా దారిలో....


నీ రాకతో నాకంఠ ఆనందమే
యేనాటికి నువ్వు నా సొంతమే


నువ్వంటే ఎందుకంటే అంతా ఇష్టమో
మాటల్లో చెప్పమంటే ఎంత కష్టమో
నీప్రేమ పొందకుంటే ఎంత నష్టమో
తలుచుకుంటే ఉన్నాపాటూ
ఊపిరాగుతుందేమో


నీ చూపే బాషలేని ప్రేమ పత్రమో
నువ్వే నా ఊహల ప్రాణ చిత్రమో
మన గాథలు తెలిసి ఏ మాయజాలమో
మరోసారి నిన్ను నన్ను
ఇలా కలుపుతూందేమో


అడగొద్దు అడగొద్దు నన్నే
నువ్వంటే ఎంతిష్టమంటూ
వేవేల జన్మలు అయినా
బ్రతికేస్తా నీ కలలు కంటూ


యువరాణి యువరాణి నువ్వు
నా కలల యువరాణి నువ్వు
నీలాంటి ఆరూఢమైన నిన్ను
వరమల్లె కలిసాను నేను

బతుకంతా నీతోనే నేను
నువ్వులేక కదలాడలేను
కలనైనా క్షణమైన నేను
నీ చెలిమి చేజార్చుకొను

Yuvarani Yuvarani Nuvvu lyrics song Watch Video




Post a Comment

0 Comments